Header Ads

“సిబిఐ”కు జలక్ ఇచ్చన నాంపల్లి హైకోర్టు



ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ బెయిల్ మంజూరు పిటిషన్ శుక్రవారం సిబిఐ కోర్టు రద్దు చేసింది. అతను తన ఆస్తుల కేసులో సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాడనే కారణంతో సిబిఐ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో 16 నెలల జైలు శిక్ష తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేసిందిదీనిపై నాంపల్లి హైకోర్టు సిబిఐ కు జలక్ ఇచ్చి పిటిషన్ ను కొట్టివేసింది.

No comments

Please Comment and Share

Theme images by Flashworks. Powered by Blogger.