Header Ads

హైదరాబాద్ మొత్థం కవరేజ్ లో యూత్ స్టార్ !!

.త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అ..ఆ.. సూపర్ హిట్ తర్వాత యూత్ స్టార్ నితిన్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఆ మూవీతో మొదటిసారిగా 80 కోట్ల షేర్.   50 కోట్ల వసూళ్లను కూడా అందుకున్నాడు ఈ యూత్ స్టార్.. తన నెక్ట్స్ మూవీ ఆ రేంజ్ ని పెంచేది గానో.. కనీసం నిలబెట్టాల్సిందిగానో ఉండాలని భావించిన ఈ యంగ్ హీరో నితిన్. చాలా సెలక్టివ్ గా హను రాఘవపూడిని ఎంచుకున్నాడు.ప్రస్తుతం హను అండ్ నితిన్ లు.. అసలు సిసలైన హైద్రాబాదలీలుగా హంగామా ఏంటో చిత్రీకరించే పనిలో ఉన్నారు. ముఖ్యంగా మొత్తం హైదరాబాద్ సిటీని కవర్ చేసేలా.. ఇక్కడి కల్చర్ ను ప్రతిబింబించేలా జాగ్రత్తలు పడుతున్నారు. హీరో నితిన్.. హీరోయిన్ మేఘా ఆకాష్ ల మధ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్న హను రాఘపూడి.. ఉదయాన్నే ఓ రోడ్ పై షూట్ పై జరుపుండగా..ఇక మధ్యాహ్న సమయానికి  ఈ మూవీ టీం ఓ ఐస్ క్రీమ్ పార్లర్ కి షిఫ్ట్ అయిపోయారు. సాయంత్రానికల్లా వీరందరూ కలిసి ఓ సెలూన్ లో తేలారు.హీరో హీరోయిన్ మధ్య వచ్చే టీజింగ్ సీన్స్ ను ప్రస్తుతం తెరకెక్కిస్తుండగా.. బ్యాక్ డ్రాప్ లో హైద్రాబాద్ మొత్తాన్ని కవర్ చేసేస్తుండడం విశేషం.ఇక ఇప్పటివరకూ మెజారిటీ పోర్షన్ టాకీ షూటింగ్ కంప్లీట్ కాగా.. ఔట్ పుట్ విషయంలో మేకర్స్ చాలా సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 14 రీల్స్ ఎంటర్టెయిన్మెంట్ లాంటి బిగ్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని.. సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు నిర్మాతలు.ప్రస్తుతం  ఈ చిత్రానికి  "నితిన్24" అన్నే టేటిళ్ని ఫిక్స్ చేసారు

No comments

Please Comment and Share

Theme images by Flashworks. Powered by Blogger.