Header Ads

వి.వి. వినాయక్ డైరెక్షన్ లో నితిన్ " దిల్ 2 "



"అఆ" చిత్రం విజయంతో మంచి ఊపు మీదున్న హీరో నితిన్ ప్రస్తుతం హను రాఘవపూడి తో  ఓ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70% పూర్తి అయింది. అయితే అప్పట్లో అఖిల్ సినిమాను నిర్మించిన నితిన్ భారీ నష్టాన్ని మూటగట్టుకున్నాడు దీంతో వి.వి వినాయక్ ఎలా అయినా నితిన్ తో సినిమా చేయాలని  కమిట్ అయ్యాడు. అయితే ఈ మద్యనే వి.వి ఉనాయక్ యూత్ స్టార్ ని కలిసి ఒక స్టోరీ వినిపించాడంట అయితే ఈ స్టోరీ కూడా నితిన్ కు విపరీతంగా నాచ్ఛే సింది అని ఫిలిం నగర్ టాక్. కాగా ఈ సినిమాకు దిల్ 2 అనే పేరు కూడా ఖరారు చేశారంట. అయితే ఇది అఫీషియల్ గా త్వరలో ప్రకటిస్తారంట. కాగా నితిన్ వినాయక్ కాంబో లో వచ్చిన దిల్ అప్పట్లో ఒక సునామి సృష్టించి  దాదాపుగా 20 కోట్లను కొల్లగొట్టి బాక్స్ ఆఫీస్ బాద్షా అనిపించుకుంది. మరి చూద్దాం  ఎప్పటి నుంచో మాస్ సినిమాలకు దూరంగా ఉన్న నితిన్ ఈ సినిమాతో ఎలా రేచచ్చిపోతాడో.

No comments

Please Comment and Share

Theme images by Flashworks. Powered by Blogger.