Header Ads

ఐడియా సమ్మర్ సెన్సేషనల్ ఆఫర్



జియో నుండి కోలుకోవడానికి దాదాపు అన్ని నెట్ వర్క్ లు రక రకాల ఆఫర్ లతో జనాలను ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం అన్ని నెట్ వర్క్ లలో డేటా ప్లాన్ విషయం లో   జియో నే టాప్. దీనికి దీటుగా Airtel మరియు BSNL  చాల ఆఫర్లనే ప్రకటించాయి. తాజాగా ఐడియా కూడా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఐడియా వినియోగదారులు 100 రూపాయాలతో రీచార్జ్ చేసుకుంటే ఒక నెల కాలపరిమితి తో 10 GB డేటా  పొందొచ్చు.ఈ ఆఫర్ 100 రూ చెల్లించి అన్ని రీచార్జ్ మరియు ఐడియా షోరూమ్ లలో  పొందొచ్చు.

No comments

Please Comment and Share

Theme images by Flashworks. Powered by Blogger.