"రవితేజ"కు గుడ్డి ! "సమంతా"కు మూగ ! " రామ్ చరణ్" కు చెవుడు !
ఏంటి సమంతాకు మూగా?? రాం చరణ్ కు చివుడా ?? రవితేజ కు గుడ్డా ?? అని
షాక్ అవుతుతున్నారా ? అల అయితే పప్పులో కాలేసినట్టే. ఇది తాజాగా టాలివుడ్ లో నడుస్తున్న సరికొత్త ట్రెండ్. రోజు రోజు కి టాలివుడ్ స్థాయి పెరుగుకుంటూ పోతుంది. కంచే, వన్ నేనొక్కడినే ,
బాహుబలి , గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి సినిమాలు మన టాలివుడ్ రేంజ్ ను అమాంతం
పెంచేసాయ్. తాజాగా టాలివుడ్ లో మరో ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. ఇక విషయానికి
వస్తే రాం చరణ్, సమంత జంటగా ఒక చిత్రం రూపొందుతుంది.
సుకుమార్ దర్శ కత్వం వహిస్తున్న ఈ సినిమాలో
రాం చరణ్ చెవిటి వాడుగా సమంత మూగ దానిగా నటిస్తుందని తాజా సమాచారం. ఇది ఇలా ఉండగా
రవితేజ తదుపరి చిత్రం“రాజ ది గ్రేట్“. ఈ సినిమాలో కూడా రవితేజ గుడ్డి వాడిగా
నటిస్తున్నాడని రవితేజనే స్వయంగా చెప్పాడు. ఏది ఏమైనా ఎప్పుడూ రొటీన్ సినిమాలు
చేసే వీళ్ళు ఒక ప్రయోగాత్మకంగా ఇలాంటి పాత్రలు చేయడం సాహసమే అని చెప్పాలి. మరి చూద్దాం ఈ
ట్రెండ్ హిట్ అవుతాదో ? ఫట్ అవుతాదో.
No comments
Please Comment and Share