Header Ads

బాహుబలి 2 లో త్రిపాత్రాభినయం చేస్తున్న ప్రభాస్


సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి తీస్తున్న భారీ బడ్జెట్ చిత్రం బాహుబలి 2 . ఇప్పటికే ఈ సినిమా మొదటి పార్ట్  పలు రికార్డ్ లను ద్వసం చేసి టాలీవుడ్ స్థాయి ని పెంచేసింది. ఇది ఇలా ఉండగా బాహుబలి 2 మరో 20 రోజులలో విడుదల కాబోతుండగా ఈ సినిమా కదా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక ట్విస్ట్ ను రిలీజ్ చేసారు. బాహుబలి లో కొడుకు పాత్ర వహించిన ప్రభాస్, బాహుబలి 2 లో  తన తండ్రి పాత్ర అమరేంద్ర బాహుబలి తో పాటు అమరేంద్ర బాహుబలి తండ్రి ధర్మేంద్ర బాహుబలి పాత్ర కూడా చేస్తున్నారని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. అంటే బాహుబలి 2 లో ప్రభాస్ త్రిపాత్రాభినయం చేస్తున్నారన్నమాట . ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా లో తెగ హల్ చల్ చేస్తుంది. కాగా ఈ సినిమా 1000 కోట్లు వసూల్ చేస్తుందని ట్రేడ్ పండితులు చేబుతున్నారు.

No comments

Please Comment and Share

Theme images by Flashworks. Powered by Blogger.