Header Ads

కే.సి.ఆర్ ప్రవేశపెట్టిన పతకాలు ఇవే !




తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ  కల్వకుంట చంద్రశేకర్  పాలన తెలంగాణలో గత రెండేళ్ళు నుండి చూస్తే చాల అద్భుతంగా ఉంది  అనే చెప్పాలి. దీనికి సాక్ష్యం తెలంగాణా ప్రజలు మరియు అతను ప్రవేశ పెట్టిన  పతకాలు. కేసిఆర్ ఇప్పటివరకు ప్రవేశ పెట్టిన పతకాలలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ పథకం తప్ప అన్ని విజయవంతంగా నడుస్తున్నాయి. డబుల్ బెడ్ రూమ్ పథకం కూడా వచ్చే ఏడాది లోపల అమలు చేస్తామని ఇప్పటికే కేసిఆర్ పలుమార్లు చెప్పారు. ఒకసారి కేసిఆర్ ప్రవేసపెట్టిన పథకాలు దాని ప్రయోజనాలు చూద్దాం....!

1) మిషన్ కాకతీయ : మిషన్ కాకతీయ అంటే ఎండిపోయిన చెరువులను మరియు ట్యాంక్ లను మల్లి తీసుకు రావడం ఈ పథకం లక్ష్యం. ఇప్పటికే తెలంగాణలోని అన్ని ఊర్లలో ఈ పథకం ద్వారా పొలాలకు సాగునీటిగా  రైతులు ఉపయోగించుకుంటూ చాల ఆనందంగా ఉన్నారు. 
2 ) మిషన్ భగీరధ  : మిషన్ భగీరధ అంటే తెలంగాణలోని అన్ని ఊర్లలో నల్లా ద్వారా ఇంటింటికి  150 లీటర్ల మంచి నీరు అందించడమే ఈ పథకం లక్ష్యం. ఇప్పటకే ఈ పనులు దాదాపుగా చివరికి చేరుకున్నాయి. వచ్చే ఏడాది నుండి ఈ పథకం అందుబాటలోకి వస్తుంది.
3 ) అసార పెన్సన్ :  అసార పెన్సన్ పేరు మీద కె.సి.ఆర్ నెలకు వృద్దులకు 1000 రూపాయాలు, భర్త చనిపోయిన వారికి 1000 రూపాయాలు,  వికలాంగులకు 1500 రూపాయాలు, చేనేత కార్మికులకు 1000 రూపాయాలు, ఆట బొమ్మలు తయారుచేసేవారికి 1000 రూపాయాలు, ఎయిడ్స్ జబ్బుతో బాధ పడేవారికి 1000 రూపాయాలు చొప్పున ఇస్తున్నారు.

4 ) స్వచ్చ తెలంగాణా : తెలంగాణా మొత్తం క్లీన్ చేసి గ్రీన్ గా మర్చాలనేదే ఈ పథకం లక్ష్యం.

5 ) తెలంగాణ హరిత హారం : తెలంగాణా మొత్తం గ్రీన్ గా మార్చాలంటే మొక్కలు తప్పకుండ నాటాలి అనేదే ఈ పథకం లక్ష్యం.

6 ) కళ్యాణ లక్ష్మి : కళ్యాణ లక్ష్మి అంటే తెలంగాణలో నివసించే అమ్మాయిలకు పెళ్ళిళ్ళు కు అయ్యే కర్చు కు తెలంగాణా సర్కారు 51000/- విరాళంగా ఇస్తుంది. అత్యంత జనాధరాన పొందుతున్న పతకలాలో ఇదొక్క పథకం.

7 ) ఆరోగ్య లక్ష్మి : గర్భిణులుకు మరియు  3-6 ఏళ్ల లోపు ఉన్న చిన్నారులకు అంగనివాడి ద్వారా పౌష్టికాహారం అందించాలన్నది ఈ పథకం ప్రధాన ఉద్దేశం. 

8 ) తెలంగాణా గ్రామా జ్యోతి :  తెలంగాణలోని అన్ని పల్లె టూర్లలో వీధి దీపాలు మరియు ఊర్లను అభివృద్ధి చేయడమే ఈ పతక ప్రధాన లక్ష్యం.

9 ) డబుల్ బెడ్ రూమ్ పథకం :  ప్రతి పేదవాళ్ళు కు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించదమే ఈ పతక ప్రధాన లక్ష్యం .ఈ పథకం వచ్చే ఏడాదికి అమలు చేస్తారు.

ఇవేకాకుండా ఇంకా చాల పతకాలు కేసిఆర్ ప్రవేసపెట్టాడు. 9 పతకాలు అత్యంత జనాదారణ పొంద్తున్నాయి. ఈ post ను తప్పకుండ షేర్ చేసి తెలంగాణా ఐక్యతను పెంచండి 


No comments

Please Comment and Share

Theme images by Flashworks. Powered by Blogger.