Header Ads

" ఒకటో " నెంబర్ ను 95 కోట్లు పెట్టి కొన్నాడు



అబూ ధాబీ:  లైసెన్సు ప్లేట్ నంబర్ “1” ను  శనివారం అబూ ధాబీ లో తీవ్ర వేలం పాటలో 52.2 మిలియన్ డాలర్లు( 95 కోట్లు ) పెట్టి "సయీద్ అల్ కౌరి"  కొన్నాడు . దీంతో అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్  గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. "సయీద్ అల్ కౌరి" అబూ ధాబీ లో పెద్ద  వ్యాపారవేత్త .  గత రాత్రి ఎమిరేట్స్ పెలేస్ హోటల్ వద్ద నిర్వహించిన  ఈ వేలంలో చివరి దశలో కోపంతో పోటీ పడి ఈ నంబర్ ప్లేట్ ను  దక్కించుకున్నాడు.




No comments

Please Comment and Share

Theme images by Flashworks. Powered by Blogger.