Header Ads

మే 12న తెలంగాణా ఎంసెట్


తెలంగాణా  మరియు ఆంధ్రా ప్రబుత్వం ఎట్టకేలకు ఎంసెట్ తేది ను ప్రకటించింది. ఈ పరీక్షను మే 12 న తెలంగాణ లో ఏప్రిల్ 24 నుండి 28 వరకు ఆంధ్రలోను   JNTU నిర్వహించనుంది. ఈ నెల 27 తెలంగాణా ఎంసెట్  ప్రకటన జారి చేయనున్నారని తెలంగాణా  ఎంసెట్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి మీడియా తో చెప్పారు.

తెలంగాణా ఎంసెట్ నోటిఫికేషన్ 

ఫిబ్రవరి 27       : నోటిఫికేషన్ విడుదల 
మర్చి 3           : ఆన్ లైన్ ద్వారా  ధరకాస్తులు స్వీకరణ 
ఏప్రిల్  3          : ధరకాస్తులకు చివరి తేది 
మే 1 నుండి 9   : హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ 
మే 12             : పరీక్షా 
మే 22             : ర్యాంకులు వెల్లడి

ఆంధ్రప్రదేశ్  ఎంసెట్ నోటిఫికేషన్

ఫిబ్రవరి 9                  : నోటిఫికేషన్ విడుదల 
ఫిబ్రవరి 9                  : ఆన్ లైన్ ద్వారా  ధరకాస్తులు స్వీకరణ 
మర్చి 17                  : ధరకాస్తులకు చివరి తేది 
ఏప్రిల్ 19                  : హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ 
ఏప్రిల్ 25 నుండి 28   : పరీక్షా 
మే 5                        : ర్యాంకులు వెల్లడి

No comments

Please Comment and Share

Theme images by Flashworks. Powered by Blogger.