Header Ads

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్ళు





ముఖేష్ అంభాని కొత్తగా కట్టుకున్నఈ 27 అంతస్థుల భవనం కట్టడానికి 7 సంవత్సరాలు పట్టింది.  ఈ చిన్న భవనం ఆయన బార్య కు పుట్టిన రోజు కానుక ఇచ్చాడు. భవనం  యొక్క మొత్తం విస్తీర్ణం 4 లక్షల చదరపు అడుగులు. కాగా ఈ భవనంలో 27 అంతస్థులు9 లిఫ్ట్లు, 3 హెలి పేడ్స్, 1 సినిమా హాల్,1 వ్యయామ శాల, 1 ఉద్యానవనం, 168 నాలుగు చక్రాల వాహనములు నిలుపుటకు సరిపడ ప్రదేశం, 600 గదులు, 600 మంది పనివాళ్లు,  ఇది ఒకే ఒక కుటుంబంతో నివసిస్తున్న ప్రపంచంలో అతి పెద్ద ఇల్లు. మొత్తం ఖర్చు రూ.4700/- కోట్ల రూపాయలు మాత్రమే.  ఈ మధ్య కాలంలోనే ఈ కొత్త ఇంట్లోకి ప్రవేసించారు. ఈ ఇంట్లో ఆయన బార్యతో పాటు మొత్తం ముగ్గురు పిల్లలు ఉంటారు. ఈ ఇంటి యొక్క మొదటి నెల కరంటు బిల్లు 71 లక్షలు. ఇది నమ్మలేని  భారతదేశం అంటే నమ్ముతారా??. ఈ పేద కుటుంభంకి ప్రభుత్వం కరంట్ బిల్లులో రాయితీలు కూడా ఇస్తుంది.

No comments

Please Comment and Share

Theme images by Flashworks. Powered by Blogger.