Header Ads

కంట తడి పెట్టిస్తున్న "సాంసంగ్" కొత్త యాడ్


బిజినెస్ కోసం తయారుచేసే కొన్ని యాడ్స్ ఎంతో ఆలోచింపజేస్తాయి. కొన్ని యాడ్స్ అయితే మనసుకు  తగులుతాయి.  అందులో  "సాంసంగ్ టివి సర్వీస్ యాడ్" ఒకటి. మనం తీసే యాడ్ అవతలివారి బావాలను ఎలా సంతృప్తి పరచాలో యాడ్ డిజైనెర్ చక్కగా చూపించారు. చివర్లో కల్లు లేక పోయిన టీవీలో పాటపాడిన చిన్నారి ఈ యాడ్ కు ప్రధాన ఆకర్షణ. కాగా ఇప్పటికే ఈ టివి యాడ్ అందరి హృదయాలను అకోట్టుకొని సాంసంగ్ సర్వీస్ యాడ్ లలో ది బెస్ట్ యాడ్ గా  నిలిచిపోయింది. ఇప్పటికి ఈ విడియో ని యుటూబ్ లో 8 కోట్ల 50 లక్షలు మంది దీన్ని చూసారు. మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా చుసేయండి.

No comments

Please Comment and Share

Theme images by Flashworks. Powered by Blogger.