Header Ads

రేపే మహేష్ - మురుగుదాస్ మూవీ ఫస్ట్ లుక్


మహేష్ - మురుగుదాస్ కలయికలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ గాని టైటిల్ గాని ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. దీంతో అభిమానులు చాల నిరాశ కు గురై ఉన్నారు. మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. అవును ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను కూడా అధికారంగా రేపు విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి "స్పైడర్" అనే పేరును కూడా  ఖరారు చేసినట్టు ఫిలిం నగర్ టాక్.

No comments

Please Comment and Share

Theme images by Flashworks. Powered by Blogger.