Header Ads

ప్రజాస్యామ్యాన్ని ఖూని చేసారు !


మాజీ విశాఖపట్నం ఎంపీ మరియు  ప్రస్తుత బీజేపీ లీడర్ దగ్గుబాటి పురంధేశ్వరి చంద్రబాబు పై నిప్పులు చేరిగింది. వైసీపీ నుండి ఫిరాయించిన MLA లకు మంత్రి పదవులు ఇవ్వడం పై చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబు చేసిన తప్పును ఏకంగా బిజెపి అధ్యక్షుడు అమిత్ షా మరియు ప్రధాని మోడీ కి లేఖ రాసి వివరణ ఇచ్చారు. చంద్రబాబు చేసింది సరైన పని కాదని ఇది రాజ్యాంగ విరుద్ధమని, ప్రజలను ఖూని చేసారని మీడియా తో కూడా వివరించారు. కాగా ఎన్ టి రామారావు కూతురు అయ్యుండి కూడా తెలుగు దేశానికి కాకుండా వైసీపీ కి సపోర్ట్ చేయడంతో చంద్రబాబు కి దిక్కు తోచని స్థితి ఏర్పడింది.


No comments

Please Comment and Share

Theme images by Flashworks. Powered by Blogger.