H1B విసాలపై ట్రంప్ తో మాట్లాడతా !
చంద్రబాబు పుత్ర రత్నం నారా లోకేష్
పలు సంచలన వాక్యలు చేసి మొత్తం దేశాన్నే ఆశ్చర్యలోకి నేట్టేసాడు. అయితే అది
ఏకంగా ట్రంప్ పైనే చేయడం వలన నలుగురిలో నవ్వుల పాలయ్యాడు. విషయం లోకి వస్తే అమెరికా
అద్యక్షుడు ట్రంప్ తాజాగా H1B విసాలపై పలు ఆంక్షలు విదించిన సంగతి అందరికి తెలిసిందే.
ఈ ఆంక్షలు భారతీయులకు గండం లా తయారయ్యావని వాటిని పరిష్కరించేదుకు ట్రంప్ తో
మాట్లాడతానని తాజాగా మీడియా తో చెప్పడం తో మొత్తం యావత్ దేశాన్నే ఆశ్చర్యలోకి
నేట్టేసాడు. ఇప్పటిదాకా H1B విసాలపై ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర విదేశాంగ
మినిస్టర్ సుష్మా స్వరాజ్ కే సాద్యం కాని పని చంద్రబాబు పుత్ర రత్నం నారా లోకేష్
వల్ల అవుతాదా అని నెట్ లో బీకాం ఫిజిక్స్ లాగానే ఇది కూడా తెగ హలచల్ చేస్తుంది.
No comments
Please Comment and Share