నా కొడుకు J.r పవర్ స్టార్ మాత్రం కాకూడదు
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేను
దేశాయ్ ప్రతిసారి పవనకల్యాన్ మీద ఎదో ఒక
సంచలన వాక్యాలు చేస్తూ ఉంటాది. ఈసారి కూడా
గట్టిగానే చేసింది. విషయం లోకి వెళ్తే మొన్న అనగా ఏప్రిల్ 8 న పవన్ కళ్యాణ్
కొడుకు అఖిరా నందన్ పుట్టినరోజు సందర్బంగా ఈ విదంగా మాట్లాడింది . వావ్ నా
కోడుకుకి ఇప్పుడు 13 ఏళ్ళు నేను ఇంకా నమ్మలేకపోతున్న అఖిరా నందన్ ఎప్పుడూ ఇలానే
ఉండాలి ఇంతే హ్యాపి గా ఉండాలి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలి. తను సొంతంగా
స్టార్ డమ్ తెచ్చుకోవాలి. తను మాత్రం JR పవర్ స్టార్ కాకూడదు అని ట్విట్టర్ లో
ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చుసిన పవన్
కళ్యాణ్ ఫ్యాన్స్ రేను దేశాయ్ పైన చాల
ఆగ్రహం లో ఉన్నారు.
No comments
Please Comment and Share