Header Ads

అత్యంత రహస్యంగా సాగిన బాబు కొత్త ఇంటి గృహ ప్రవేశం


హైదరాబాద్ లోని జుబ్లీ హిల్స్ లో నిన్న ఉదయం చంద్రబాబు అత్యంత రహస్యంగా కొత్త్ ఇంటి గృహ ప్రవేశం చేసారు. ఈ ఇల్లు నిర్మాణం బడ్జెట్ అక్షరాల 100 కోట్లు అని తాజా సమాచారం. ఈ ఇంటికి వెళ్ళే రహదారులు అన్ని పోలీస్ బలగాలను పెట్టడమే కాకుండా  మీడియా తో పాటు ఇతరలు లోపలి రాకుండా 26CC కెమెరాలను ఏర్పాటు చేసారు .కాగా ఈ ఇంట్లో ఒక కాన్ఫరేన్స్ హాల్ , ఒక VIP లాంజ్ , ఒక పెద్ద లైబ్రరీ , ఒక పెద్ద డైనింగ్ హాల్ ఇంకా చాల సదుపాయాలే ఉన్నాయట కాగా ఈ ఇంటి టేర్రాస్ పైన సింగపూర్ మొక్కలను కూడా అమర్చినట్టు తాజా సమాచారం. అయినా బాబు మరి ఇంత సీక్రెట్ గా గృహ ప్రవేశం ఎందుకు చేసారో  ఎవరికీ దిక్కు  తోచని సందేశంలా మారింది.

No comments

Please Comment and Share

Theme images by Flashworks. Powered by Blogger.