"రోబో" తో రాజమౌళి !
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజని
కాంత్ , సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి వీళ్ళు ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారా ? అవుననే అంటున్నారు రాజమౌళి.
నిన్న జరిగిన బాహుబలి 2 తమిళ్ ఆడియో లాంచ్ లో రజనికాంత్ తనకి ఇష్టమని ఎప్పటికైనా
రజని కాంత్ తో సినిమా చేయాలనేదే నా కోరిక అని అది తప్పక నెరవేరుతుందని రాజమౌళి ఆడియో
వేదిక పైన చెప్పారు. మహా భారతం తీయాలని ఎప్పటినుండో ఉంది దానికి ఇంకా సమయం ఉంది
ప్రస్తుతానికి నా ద్యాస అంత బాహుబలి పైనే అని చెప్పుకోచ్చారు. కాగా రజనికాంత్
ప్రస్తుతానికి రోబో 2.0 తో బిజీ గా ఉన్నారు. ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా
విడుదలకు సిద్దంగా ఉంది. ఏది ఏమైనా గాని వీళ్ళు ఇద్దరు కలిసి సినిమా చేస్తే అల్
ఇండియా బాక్స్ ఆఫీసు షేక్ అవ్వాల్సిందే.
No comments
Please Comment and Share