Header Ads

100 రూపాయలతో "లక్షా"ధికారి కావడం ఎలా ??


మీరు ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటున్నారా ? పెట్టు బడి లేదా ? అప్పుకోసం ఎదురుచూస్తున్నారా ? అయితే వ్యాపారం పెట్టాలంటే పెట్టు బడి మరియు అప్పు అవసరం లేదు అంటున్నారు   మైక్రో సాఫ్ట్ CEO బిల్ గేట్స్ . వ్యాపారం పెట్టాలంటే కావాల్సింది పెట్టుబడి కాదు కష్టం తో పాటు టెక్నిక్ ఉండాలి అని బిల్ గేట్స్ వివరించారు. అది ఎలా అంటారా ?? ఇది ఇది జాగ్రత్తగా చదవండి.

తాజాగా జరిగినా ఇంటర్ వ్యూలో ఒక ఇంటర్ వ్యూయర్ బిల్ గేట్స్ ని మీ దగ్గర ఒక వంద రూపాయలు ఉంటె లక్ష రూపాయలు ఎలా సంపాదిస్తారు అని అడగగా దానికి బిల్ గేట్స్ కళ్ళు చెదిరే సమాదానం ఇచ్చారు ! నా దగ్గర 100 రూపాయలు ఉంటె  ముందుగా ఒక కోడి పెట్ట కొని దాన్ని 3 నెలలు బాగా మేపుతా! తర్వాతా అది ఇంకో 10 గుడ్లు పెట్టి పిల్లలని కంటాది. ఆ పిల్లల్ని 3 నెలలు పెంచితే ఒక్కోటి 2 కేజీల నుండి 3 కేజీల వరకు వస్తాది. ఈ కోడి పెట్టలను అమ్మతే కేజీకు 300 చొప్పున  2 కేజీలకు 600. పది కోడి పెట్టలు x 600 = 6000 వస్తాయి . మళ్ళీ ఈ ఆరు వేలను ఒక్కో కోటి పిల్లను 100 కు చొప్పున 60 పిల్లల్ని కొని 3 నెలలు పెద్దవి చేస్తే  ఒక్కో కోడిపెట్టను 600 కు అమ్మగా 36000 వస్తుంది ఇదే విదంగా ఇంకో మూడు నెలలు కంటిన్యూ చేస్తే లక్ష సంపాదించవచ్చని తెలిపారు. దీనికి ఇంటర్ వ్యూయర్ టక్కున ముక్కున వేలేసుకుంది!

No comments

Please Comment and Share

Theme images by Flashworks. Powered by Blogger.