Header Ads

ఈ నెల 27న ప్రభాస్ "సాహో" టీజర్


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం “సాహో”. ఇప్పటికే ఈ సినిమా 20 % షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. "రన్ రాజా రన్" ఫేం సుజీత్ ఈ చిత్రానికి దర్సకత్వం వహిస్తున్నారు. కాగా ప్రభాస్ తాజా చిత్రం బాహుబలి 2 విడుదలకు సిద్దంగా ఉంది. ఫిలిం నగర్ తాజా సమాచారం ప్రకారం  ప్రభాస్ నటిస్తున్న సాహో టీజర్ ను ఈ నెల 27న యు ట్యూబ్ లో రిలీజ్ చేసి 28న బాహుబలి 2 ఇంటర్వెల్ లో వేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఈ సినిమాతో ప్రభాస్ స్థాయి మరింత పెరుగు తుందని సుజీత్ తాజాగా వెల్లడించాడు.


No comments

Please Comment and Share

Theme images by Flashworks. Powered by Blogger.