Header Ads

తల తెస్తే 11 లక్షలు !


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పై బారతీయ “జనతా యువ మోర్చా” నేత యోగేష్ వర్షని వివాద స్పద వాక్యాలు చేసారు. మమతా బెనర్జి తల నరికి తీసుకొస్తే 11 లక్షలు ఇస్తామని ప్రకటించారు. దీంతో యావత్ దేశం మొత్తం షాక్ కి గురైంది. విషయానికి వస్తే  మంగళవారం హనుమాన్ జయంతి సందర్బంగా భీర్బం జిల్లలో భారీగా ర్యాలీ చేసారు. ర్యాలి చేయకూడదని మమతా ప్రభుత్వం సాంకేతాలిచ్చిన అక్కడ భక్తులు లెక్కచేయలేదు. దీంతో పోలీసులు తీవ్రంగా భక్తులుపై లాటీ చార్జ్ చేసారు. దీన్ని తీవ్రంగా ఖండించిన భారతీయ జనతా నేత యోగేష్ మమత పై విరుకుపడ్డాడు. మమతాకు హిందువులంటే పడదని, ఎక్కడైనా కాషాయం చొక్కా కాషాయం ప్యాంటు కనబడితే లాటీ చార్జ్ చేయిపిస్తారని, హిందువులపై గౌరవం లేదని, ఇలాంటి వాళ్ళు మన రాష్ట్రానికి వద్దు అని, ఆమె తల నరికి తీసుకొని వస్తే 11 లక్షలు ఇస్తానని ప్రకటించాడు. యోగేష్ వాఖ్యలకు  దేశం లోని అన్ని పార్టీలు తీవ్రంగా ఖండించారు.

No comments

Please Comment and Share

Theme images by Flashworks. Powered by Blogger.