Header Ads

లక్ష IT ఉద్యోగాలను భర్తీ చేస్తాం – నారా లోకేష్




ఆంధ్ర ప్రదేశ్  IT శాఖా మంత్రి నారా లోకేష్ చేస్తున్న ప్రకటనలకు హద్దే లేకుండా పోతుంది. ఎదో ఒక సంచలన ప్రకటన చేసి జనాల్లో నవ్వులు పాలవుతున్నాడు. మొన్న H1B విసాలపై అమెరికా తో మాట్లాడతా అని చెప్పి సంచలనం సృష్టిస్తే నేడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ లో లక్ష IT ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పాడు. అసలు ఇప్పటివరకు అమరావతి లో ఒక్కIT కంపెనీ కూడా రాకుండా రానున్న రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు  ఎలా భర్తీ  చేస్తాడు అని ప్రజలు యద్దేవా చేస్తున్నారు. రానున్న రెండు సంవత్సరాలలో కూడా ఇది సాద్యం కాని పని అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరకు తెలుసు. కాగా బాబు అధికారంతో ఆగ్రహంలో ఉన్న ప్రజలు లోకేష్ చేసిన  కామెడి మాటలు  చూసి కాస్తో కూస్తో ఈ విదంగా అయిన ఆనందపడుతున్నారని సోషల్ మీడియా లో నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.

No comments

Please Comment and Share

Theme images by Flashworks. Powered by Blogger.