Header Ads

“స్పైడర్” గా వస్తున్న మహేష్

 


మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా రోజు రానే వచ్చింది. మహేష్ – మురుగుదాస్ కాంబో లో వస్తున్న  భారీ చిత్రానికి  “స్పైడర్” అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను డైరెక్టర్ మురుగుదాస్ ఈరోజు సాయంత్రం విడుదల చేసారు. ఈ సినిమాలో మహేష్ చాల స్టైలిష్ లుక్ తో హ్యాండ్ సమ్ గా  19 ఏళ్ల కుర్రాడిలా ఉన్నాడు. కాగా బ్రహ్మోత్సవం భారీ పరాజయం మూటగట్టుకోవడంతో మహేష్ ఈ చిత్రాన్ని  చాల కేర్ గా హ్యండల్ చేస్తున్నారు. ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటుందని  మహేష్  మీడియా తో చెప్పారు. 


No comments

Please Comment and Share

Theme images by Flashworks. Powered by Blogger.