మెగా ఫ్యామిలీ పై వర్మ సంచలన ట్వీట్
వోడ్కా వేయడం వల్లనే తను ఇతరులపై
వివాద స్పద వాఖ్యలు చేస్తున్నాని ఇకపై వోడ్కా మానేస్తానని రాం గోపాల్ చెప్పిన
విషయం అందరికి తెలిసిందే. కాని ఇది ఎవరు నమ్మరు ఎందుకంటే ఇంతకముందు చాలా సార్లు
వర్మ ఇలానే అని ఆ మరుసటి రోజే ట్వీట్ల వర్షం కురిపిస్తాడు. కాని తాజాగా చోటు
చేసుకున్న పరిణామాల బట్టి చూస్తే వర్మ మారాడనే చెప్పుకోవాలి. తాజాగా వర్మ తన
ట్విట్టర్ లో ఈ విదంగా ట్వీట్ చేసాడు. ఇప్పటివరకు మెగా ఫ్యామిలి ని అనరాని మాటలు
అన్నాను ఇవన్ని ఇప్పుడు నేను వెనక్కి తీసుకుంటాను. నన్ను క్షమించండి. వరుణ్ తేజ్
తాజా గా అన్న మాటలు నన్ను చాల బాదపరిచాయి. నాగబాబు స్థానంలో నేను ఉండుంటే పక్క
కొట్టుండే వాడిని కాని నాగబాబు మాటలు తోనే చెప్పారు. ఇకపై ఇలా చేయను అని చెప్పి వర్మ
మారాడు అని అనిపించుకున్నాడు.
No comments
Please Comment and Share